Varasiddhi Vinayaka Palaya Mam
वरसिद्धिविनायक पालय माम्|ವರಸಿದ್ಧಿವಿನಾಯಕ ಪಾಲಯ ಮಾಂ|వరసిద్ధివినాయక పాలయ మాం
- Raga
- Hamsadhwani
- Tala
- Adi
- source
- seed

Lyrics
వరసిద్ధివినాయక పాలయ మాం పల్లవీ వరసిద్ధివినాయక పాలయ మాం || అనుపల్లవీ శరణాగతవత్సల శర్వసుత సకలలోకనుత పార్వతీసుత || చరణం గణనాథ గణేశ్వర గర్వహర వటురూపివిచక్షణ విఘ్నహర | భవసాగరతారక భక్తనుత వరదాభయహస్త నాగరాజనత || మధ్యమకాలః గజవక్త్రసుశోభిత సర్వనుత మదమోహతమోఽపహ శిష్టనుత | గుణగానవరప్రద గానమయ శుభనిర్ణయసాధక శక్తిమయ ||
Recitation

Watch on YouTube
