Bhavaye Bhaktya Ashtalakshmih
भावये भक्त्याष्टलक्ष्मीः|ಭಾವಯೇ ಭಕ್ತ್ಯಾ ಅಷ್ಟಲಕ್ಷ್ಮೀಃ|భావయే భక్త్యాష్టలక్ష్మీః
- Raga
- Kalyani
- Tala
- Adi

Lyrics
భావయే భక్త్యాష్టలక్ష్మీః పల్లవీ స్మరామి సతతం జగన్మాతరం ఆదిలక్ష్మీం ధాన్యలక్ష్మీం ధైర్యలక్ష్మీం గజలక్ష్మీం సంతానలక్ష్మీం విజయలక్ష్మీం విద్యాలక్ష్మీం ధనలక్ష్మీం || భావయే భక్త్యాష్టలక్ష్మీః || చరణం - 1 శ్రీవిష్ణుహృత్పద్మవాసినీమాదిలక్ష్మీం నిత్యపుష్టికారిణీం ధాన్యలక్ష్మీం | సర్వత్రాభయప్రదాయినీం ధైర్యలక్ష్మీం సర్వసంపత్ప్రదాయినీం గజలక్ష్మీం || చరణం - 2 సత్పుత్రపౌత్రప్రదాయినీం సంతానలక్ష్మీం సర్వసిద్ధిప్రదాయినీం విజయలక్ష్మీం | అజ్ఞానాంధకారనాశినీం విద్యాలక్ష్మీం కనకధారావర్షిణీం ధనలక్ష్మీం (నాగరాజనతారాధ్యాం మాతృలక్ష్మీం) ||
Recitation

Watch on YouTube
