Namami Nityam Nataraja Murtim

नमामि नित्यं नटराजमूर्तिम्|ನಮಾಮಿ ನಿತ್ಯಂ ನಟರಾಜಮೂರ್ತಿಂ|నమామి నిత్యం నటరాజమూర్తిం

Raga
Vaasanthi
Tala
Adi
Shiva

Lyrics

నమామి నిత్యం నటరాజమూర్తిం

పల్లవీ
నమామి నిత్యం నటరాజమూర్తిం
చిదంబరేశ్వరం శివం ||

అనుపల్లవీ
ఉమాపతిం పావనాంగం
దక్షదర్పహరం పరం ||

చరణం
నాట్యాధిపతిం నగేంద్రపుత్రీప్రియం
నాదాత్మానం నైకహస్తం నటేశం ||
నీలకంఠం నందివంద్యం నిరామయం
నాగరాజనతనటేశ్వరం ||

Recitation

Watch Namami Nityam Nataraja Murtim on YouTube
Watch on YouTube